ఉద్యోగుల నేతలకు భద్రత

విజయవాడ ముచ్చట్లు:
 
నలుగురు ఉద్యోగ సంఘాల నేతల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వంతో చర్చలు తర్వాత పిఆర్సీపై ఉద్యోగుల్లో  అసంతృప్తి పెరిగింది. ఉద్యోగుల సోషల్ మీడియా గ్రూప్ ల్లో నాయకులపై ట్రోలింగ్ ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో బండి శ్రీనివాస్, బొప్పారాజు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఏపీ ఎన్జీవో కార్యాలయం కు కుడా  భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు.
 
Tags; Security for employee leaders

Natyam ad