కోల్‌క‌తా లో కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను సీజ్

– రూ. 6.7 కోట్ల విలువ చేసే 1.341 కిలోల హెరాయిన్‌ను సీజ్
కోల్‌క‌తా  ముచ్చట్లు:
ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలోని 7 ట్యాంక్స్ లేన్‌లో యాంటీ ఎఫ్ఐసీఎస్ బృందాలు త‌నిఖీలు నిర్వ‌హించాయి. ఈ త‌నిఖీల్లో జార్ఖండ్‌కు చెందిన డ్ర‌గ్ డీల‌ర్ నుంచి భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం
చేసుకున్నారు. రూ. 6.7 కోట్ల విలువ చేసే 1.341 కిలోల హెరాయిన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్ర‌గ్స్‌ను వాహ‌నంలో దాచి ఉంచిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇవాళ కోర్టు ఎదుటహాజ‌రు ప‌ర‌చ‌నున్న‌ట్లు కోల్‌క‌తా పోలీసులు తెలిపారు.
 
Tags:Seizure of heroin worth crores in Kolkata

Natyam ad