Sensex Nifty Milestone hit

బుల్‌ రన్‌: మరో మైలురాయిని అధిగమించిన నిఫ్టీ

సాక్షి

Date :23/01/2018

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. అదే  తరహాలో  కొత్త గరిష్టాల ట్రెండ్‌  ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది.  ముఖ్యంగా నిఫ్టీ తొలిసారి 11వేల మార్క్‌ను తాకడం ఇవాల్టి విశేషం. అలాగే  సెన్సెక్స్‌ 36వేల మార్క్‌కు చాలా దగ్గరగా వచ్చేసింది. సెన్సెక్స్‌ 177 పాయింట్లు ఎగిసి 35,975 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11010 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.  దాదాపు అన్ని సెక్టార్ల షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *