ఏడు లక్షల రూపాయల  చెక్కు అందజేత        

మంత్రాలయం ముచ్చట్లు:
 
మండల పరిధిలోని మాధవరం గ్రామానికి చెందిన వెంకటేశులు అను రైతు గత సంవత్సరం సెప్టెంబర్ లో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు జగన్ ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆసరాగా ఏడు లక్షల రూపాయల చెక్కును విడుదల చేసిందని   వ్యవసాయ అధికారి శివశంకర్  పేర్కొన్నారు . స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామం రాంపురం లోని ఆయన నివాసంలో బుధవారం బాధితురాలు లక్ష్మి కుటుంబ సభ్యులకు  ఆత్మహత్య చేసుకున్న రైతు వెంకటేష్ భార్య అయిన లక్ష్మి కు  ఏడు లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాజీ ఎంపీపీ. వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సీతా రామిరెడ్డి చేతుల మీదుగా వారికి  చెక్కును అందజేశారు.
 
Tags: Seven lakh rupees check handed over

Natyam ad