ఏడు మంది మహిళలకు ఏ ఎస్సైలుగా పదోన్నతి

అమరావతి ముచ్చట్లు:
 
7 మంది ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ నుండి మహిళ ఎస్సైలుగా పదోన్నతి కల్పించిన జిల్లా ఎస్పీ విజయ రావు.సిబ్బంది యొక్క శాఖాపరమైన సౌకర్యాలు, వారి సంక్షేమమే ప్రధమ కర్యవ్యం… వారే పోలీసు శాఖకు పునాది…ఎస్పీపోలీస్ శాఖలో ఏర్పడిన ఖాళీల ఆధారంగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ విజయరావు.11.03.2022 న జిల్లాలో పని చేస్తున్న 7 మంది ఉమెన్ హెడ్ కానిస్టేబుల్స్(సివిల్) లను ఏ ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్పీ విజయ రావు, ఉత్తర్వులు జారీ చేశారు.
ఏ ఎస్సైల వివరాలు:
1. WHC-1770, V. Padmavathi, Kavali 1town PS.
2. WHC-1772 M. Sobha Rani, Dakkili PS.
3. WHC- 1774 J Ranjini, Disha PS.
4. WHC -1775 K. Kamalamma, Chittamur PS
5. WHC-1776 V. Vijayasri, Gudur Rural
6. WHC-1777 T. Vijaya Kumari, CCS Nellore
7. WHC-1780 B. Sailaja Kumari, Jaladanki PS.
లకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
Tags: Seven women were promoted to any essay

Natyam ad