దుబ్బాక లో బిజెపీకి షాక్.

దుబ్బాక ముచ్చట్లు:
దుబ్బాకలో బీజేపీకి షాక్ తగిలింది. బిజెపి రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ గా పనిచేస్తున్న దొమ్మాట భూపాల్  బీజేపీ పార్టీ ని విడి తెలంగాణ రాష్ట్ర సమితి లో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరారు. గల్ఫ్  బాధితుల పోరం రాష్ట్ర సభ్యులు నక్క వెంకటేష్ గల్ఫ్ బాధితుల పోరం జిల్లా అధ్యక్షులు మరియు బిజెపి 40 వ వార్డు ఇంచార్జి వేములవాడ  ఎల్లమ్మ  మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ భవిష్యత్ వంచేది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వమేనని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి  చేస్తున్న తీరును గమనించి మేము తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరుతున్నామని వారు అన్నారు.
 
Tags:Shock to BJP in Dubaka

Natyam ad