అంగరంగ వైభవంగా శ్రీ పులిగొట్టు ఆంజనేయస్వామి పల్లకి మహోత్సవం

ఏరిగేరి లో ముగిసిన శివరాత్రి వేడుకలు, భారీగా తరలి వచ్చి దర్శించుకున్న భక్తులు.
కౌతాళంముచ్చట్లు :
మండల పరిధిలో ఏరిగేరి గ్రామంలో కొలువై న కొలిచే కొంగుబంగరం పలికే దేవుడు, భక్తులు అవసరాలను, కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవం  శ్రీ పులిగట్టు ఆంజనేయ స్వామి  స్వామివారి పల్లకి మహోత్సవంఅంగరంగ వైభవంగా గా అర్చకులు నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. విద్యుత్ దీపాల అలంకరణ పూల అలంకరణ గ్రామ ప్రజలనుఅలరించాయి. అడుగడుగున మిఠాయి దుకాణాలు బొమ్మలు దుకాణాలు భారీగా కొలువై ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారిని వివిధ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంజనేయ స్వామి వారిని అనేక గ్రామాలు ప్రజలు దర్శించుకున్నారు.స్వామి పల్లకి మహోత్సవంలో అడుగడుగునా ప్రజలు భక్తులు స్వామివారిని కొలిచారు ఈ కార్యక్రమాలను వైసిపి నాయకులు నీలకంఠరెడ్డి సర్పంచ్ గోవిందు అర్చకులు స్వామి ప్రత్యేక  అవసరాలు నీటి వసతులు అన్నదాన కార్యక్రమలు కల్పించారు.
 
Tags:Shri Puligottu Anjaneyaswamy Pallaki Mahotsavam is celebrated in a grand style

Natyam ad