మూడవ  త్రైమాసికంలో రూ.118.42 కోట్ల లాభాలను ఆర్దింఛిన సింగర్ ఇండియా

Date:15/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
సింగర్ ఇండియా లిమిటెడ్ 2017-18 ఆర్దిక సంవస్సరం లోని మూడవ  త్రైమాసికం లో ఆర్ధికంగా మంచి పురోగతి సాదించింది.28 శాతం వృద్ధి తో రూ.118.42 కోట్ల రూపాయల లాభాలను ఆర్దింఛినట్లు  సింగర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. గురువారం సంస్థ సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థ గృహ ఉపకరణాలలో కుడా 39 శాతం ప్రగతిని సాదిన్చిందని ఆయన వెల్లడించారు.తమ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లోనమొదైన్దని వంద సంవస్సరాల వ్యాపారం అనుభవం గల తమ సంస్థ దేశవ్యాప్తంగా 10 వేల అమ్మకపు కేంద్రాలు కలిగి ఉందని ఆయన వివరిచారు.సంస్థ ను పురోగతిలో నడిపిస్తున్న సిబ్బందిని,అదే విదంగా ఆడ్ఫరిస్తున్న వినియోగదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Tags: Singer India, which has a net profit of Rs.118.42 crore in the third quarter,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *