Sister, sister's suicide

అక్కా, చెల్లెలు ఆత్మహత్య

-కలికిరీలో బిఎసీ నర్సింగ్ విద్యార్థులు ఆత్మహత్య
-ఇంట్లో నే ఉరేసుకుని మృతి చెందిన అక్కాచెల్లెలు

Date:08/10/2018

చిత్తూరు ముచ్చట్లు:

బి.కొత్తకోటలో నర్సింగ్ చదువుతున్న తస్లీమ్ , షేక్ బీ, కలికిరి ప్రసాద్ థియేటర్ ప్రక్కన ఉన్న గృహంలో బట్టీ ఖాధర్ వల్లి పెద్ద కుమారుడు అజంతుల్లా కుమార్తెలు తస్లిమ,షేక్ బిగా గుర్తింపు
సీలింగ్ కమ్మికి రెండు చీరలు కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య మృతికి గల కారణాలు తెలియరావాల్సి వుంది. సిఐ సోమశేఖర్ రెడ్డి, యస్ ఐ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

భర్తపై వేడి నూనె పోసేసిన భార్య

Tags: Sister, sister’s suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *