Sixes can beat any match.

సిక్సులు కొట్టగలను… ఏ మ్యాచ్‌నైనా గెలవగలను.

– క్రికెట్‌ పోటీల్లో మంత్రి అమరనాథరెడ్డి.

Date : 23/12/2017

పలమనేరు ముచ్చట్లు:

సిక్సులు కొట్టగలను… ఏమ్యాచ్‌నైనా గెలవగలనన్న ధీమాతో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి క్రికెట్‌ పోటీలను ప్రారంభించి, యువతకు స్పూర్తిగా నిలిచారు. పలమనేరు ఆర్టీసి డిపో మైదానంలో కౌన్సిలర్‌ మదనగౌడు ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి ప్రారంభించి, క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రతి ఒక్కరు క్రీడలు అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుధీర్‌కుమార్‌, కుట్టి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags : Sixes can beat any match.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *