విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు

అమరావతి ముచ్చట్లు:
 
విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు మిన్నాంటాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని విజయవాడ చేరుకున్నారు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఆపేది లేదన్న ఉద్యోగులు, ఎన్జీవో భవన్ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. బీఆర్టీఎస్ రోడ్డు వైపు నినాదాలతో ముందుకు సాగారు.
 
Tags : Slogans of employees and teachers in Vijayawada

Natyam ad