Social pensions must be systematically distributed. - Directed by Chief Minister Chandrababu

సామాజిక పింఛనులన్నీ క్రమపద్ధతిలో పంపిణీ చేయాలి. – ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

Date: 01/01/2018

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సామాజిక పింఛనులన్నీ ఒక క్రమపద్ధతిలో పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే లబ్ధిదారులకు వారి ఆధార్ నంబరును ఉపయోగించి నేరుగా లబ్ధిదారులకు పింఛనులు పంపిణీ చేయాలి. అనారోగ్య కారణంగా నడువలేని లబ్ధిదారులకు వారి ఇంటివద్దకు అధికారులే వెళ్ళి పింఛనులు ఇవ్వాలని సూచించారు. ఆధార్ ను ఉపయోగించి పింఛనులు ఇవ్వడం తగ్గించి 2% ఉండునట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

Tags: Social pensions must be systematically distributed. – Directed by Chief Minister Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *