వ్యాఘ్ర వాహనంపై సోమస్కందమూర్తి.

తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి వ్యాఘ్ర వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ‌ల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు, మదమోహ, మాత్సర్యాదులు సంహరింపబడుతాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, ఏఈవో స‌త్రే నాయ‌క్‌, సూపరింటెండెంట్‌  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.
 
Tags:Somaskandamoorthy on a tiger vehicle

Natyam ad