బెంగళూరులో జల్ జీవన్ మిషన్ పై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు

బెంగళూరు ముచ్చట్లు:
 
కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షకావత్ అధ్యక్షతన జరిగిన సదస్సు.ఏపీ తరపున హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఇ టి. గాయత్రి దేవి, ఎస్.డబ్ల్యు.ఎస్.ఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ హరే రామ్ నాయక్.
 
Tags: Southern States Regional Conference on Jal Jeevan Mission in Bangalore

Natyam ad