Special attraction collector ...

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కలెక్టర్…

Date:15/02/2018

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:

జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ గురువారం లంబాడీ వేషాధారణలో కనిపించారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కలెక్టర్ అనితా రాంచంద్రన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమెకు లంబాడీ దుస్తులను నిర్వాహకులు బహుకరించగా వాటిని ఆమె ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు.దీంతో కలెక్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Tags: Special attraction collector …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *