పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారం..

పుంగనూరు ముచ్చట్లు:
-ప్రత్యేక అలంకారం లో కోరికల కల్పవల్లి విరుపాక్షి మారెమ్మ…
పుంగనూరు ప్రవేటు బస్టాండ్ సమీపంలో వెలసియుండు శ్రీ మహిమాన్విత శక్తి స్వరూపిణి విరుపాక్షి మారెమ్మ కు శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకారం లో అలంకరించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఉదయమే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో మహిళలు ఎక్కువగా పాల్గొని అమ్మవారి ని దర్శించుకున్నారు..
 

 
 
Tags:Special decoration for Sri Virupakshi Maremma in Punganur

Natyam ad