Sri Bochonda Gangamma, the famous pilgrim center

భక్తులతో కిటకిటలాడిన బోయకొండ

చౌడేపల్లె ముచ్చట్లు :

ప్రముఖపుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దితో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు  నుంచి వేలాది సంఖ్యలో భక్తులు హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు లక్ష్మణాచార్యులు, గంగిరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబు చేసి, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి, అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

 

Tag : Sri Bochonda Gangamma, the famous pilgrim center


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *