శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

తిరుపతి ముచ్చట్లు:

శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాలు మే 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా సోమవారం ఆలయంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఎఈవోగురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, ఆలయఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, అర్చకులు  పార్థసారథి పోస్టర్ విడుదల చేశారు.

 

Post Midle

Tags:Sri Kalyana Venkateswaraswamy unveiling their Vasanthotsavala poster

Post Midle