పుంగనూరులో 29న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర

పుంగనూరు ముచ్చట్లు:
 
ఎంతో ప్రసిద్దిగాంచిన శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను ఈనెల 29, 30 రెండు రోజుల పాటు నిర్వహించేందుకు జమీందారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జమీందారుల కులదైవమైన సుగుటూరు గంగమ్మను 29న పట్టణంలో ఊరేగింపు నిర్వహించి, 30న భక్తుల దర్శనార్థం ప్యాలెస్‌ ఆవరణంలో నిలుపుతారు. అదే రోజు రాత్రికి నిమజ్జనం చేస్తారు. ఈ మేరకు పండుగ ఏర్పాట్లలో ప్రజలు నిమగ్నమౌతున్నారు.
 
Tags: Sri Sugutoor Gangama Jatara on the 29th in Punganur

Natyam ad