Sri Vishnu and Reporter Thomas are the 'Browwavevararu'

శ్రీ విష్ణు, నివేద థామస్ జంటగా ‘బ్రోచేవారెవరురా..’

Date:29/12/2018
యంగ్ హీరో శ్రీ విష్ణు, దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండోసారి జతకట్టబోతున్నారు. మెంటల్ మదిలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ సారి క్రైమ్ కామెడీతో రాబోతున్నారు ఈ జోడి. ఈ చిత్రానికి ‘బ్రోచేవారెవరురా’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నివేదాథామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయకుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులు: శ్రీ విష్ణు, నివేద థామస్, నివేద పేతురాజ్, సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.
Tags:Sri Vishnu and Reporter Thomas are the ‘Browwavevararu’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *