ఆన్లైన్ బెట్టింగ్ లకు అడ్డాగా మారిన శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ రోడ్డు.

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
శ్రీకాళహస్తి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా రోడ్డు నందు కొంతమంది వ్యక్తులు ఆన్లైన్ నందు లూడో గేమ్ లు ఆడుతూ బెట్టింగ్ పాల్పడుతున్నారని కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అవేమీ నిబంధనలు పట్టించుకోకుండా ఈ విధంగా గుంపులుగుంపులుగా ఉండడం పట్ల పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాడులను అరికట్టాలి
Tags: Srikalahasti Area Hospital Road has become a barrier to online betting.

Natyam ad