శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం,

శ్రీకాళహస్తి  ముచ్చట్లు:
 
మంగళవారము covid-19 నిబంధనలకు లోబడి మాఘ శుద్ధ సప్తమి రోజున “రథసప్తమి” ఈ సందర్భంగా
శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం రుద్ర పాదాల దగ్గర గల శ్రీ ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఉదయం 7.00 గంటలకు ప్రత్యేకముగా అభిషేకం, ధూప దీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది.తదనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల రెండవ కాలం అభిషేకం ముగిసిన పిమ్మట అలంకార మండపం నుండి ఉదయం 8.00 గంటలకు శ్రీ స్వామివారు సూర్యప్రభ వాహనం పై, శ్రీ అమ్మవారు చప్పరం వాహనముపై 4 మాడ వీధుల్లో గ్రామోత్సవం వెళ్లి భక్తులకు దర్శనం ఇచ్చి తిరిగి అలంకార మండపమునకు వచ్చెదరు.
 
Tags: Srikalahastishwara Swamy Temple,

Natyam ad