Date: 13/01/2018
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనీషారెడ్డిలు తెలిపారు. బోగి, కనుమ, సంక్రాంతి పండుగలను ప్రజలు ప్రతియేటా సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు.
Tags : Srinath Reddy and Anish Reddy greet the people of Pungannur.