ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం కోటా ఈనెల 27 విడుదల

తిరుమల ముచ్చట్లు:
 
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈనెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.ఫిబ్రవరి నెలకు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లను కోటానుఈనెల 28వ తేది ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేస్తారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Srivari Darshanam Kota for the month of February will be released on the 27th of this month

Natyam ad