Natyam ad

పుంగనూరులో శ్రీవాసవిదేవి ఆత్మార్పణ దినోత్సవం

పుంగనూరు ముచ్చట్లు:
 
 
పట్టణంలోని బజారువీధిలో వెలసియుండు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆలయంలో వేకువజాము నుంచి హ్గమాలు నిర్వహించి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
 
Tags; Srivasavidevi Dedication Day in Punganur