Start a public holiday from Paraklava

పారకాల్వ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

సాక్షి

Date :16/01/2018

సాక్షి, చిత్తూరు : 63వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పారకాల్వ క్రాస్‌ నుంచి  పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి పత్తిపుత్తూరు, పుడి క్రాస్‌, అప్పలాయగుంట, యెనుములపాలెం, తిరుమన్యం, రాజుల కండ్రిగ, వేమపురం, గొల్ల కండ్రిగ వరకూ కొనసాగుతుంది. అనంతరం వడమల, వడమల పేటల మీదుగా పాడిరేడుకు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Tags: Start a public holiday from Paraklava

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *