భద్రాద్రి లో రాష్ట్ర సరిహద్దు దిగ్బంధం

కొత్తగూడెం ముచ్చట్లు:
 
ఏపీలో కలిపిన 5 గ్రామ పంచాయతీ లను తిరిగి తెలంగాణ లో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం తెలంగాణ, ఏపీ రాష్ట్ర సరిహద్దు దిగ్బంధం చేసింది. దాంతో ట్రాఫిక్ పెద్దెత్తున  స్తంభించింది. గురువారం నాడు అఖిలపక్షం భద్రాచలం బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుత జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో విలీన బిల్లు పెట్టాలని అఖిలపక్షం  డిమాండ్ చేస్తోంది.
 
Tags; State border blockade in Bhadradri
 

Natyam ad