రాష్ట్ర ప్రభుత్వంఅనధికారిక లే అవుట్లు కు చెక్  

అమరావతి ముచ్చట్లు:
 
ఇక నుంచి ఖాళీ స్థలాలకు లేఅవుట్ అప్రూవల్ ప్లాన్ (ఎల్పీ) నెంబర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని స్టాంప్ & రిజిస్ట్రేషన్లు శాఖ ఆదేశాలు.కొత్త నిబంధన తో అయోమయంలో కొనుగోలుదారులు.నాన్ లే అవుట్ లో ఇప్పటికే కొనుగోలు చేసిన వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురి.అయితే ప్రభుత్వం విడుదల చేసిన సర్కులర్ ప్రకారం పాత వాటికి కూడా వర్తిస్తుందా? లేక ఇక నుంచి వర్తిస్తుందా అనేది స్పష్టత లేకపోవడంతో కొంత గందరగోళం.కొత్త సర్కులర్ నిబంధనలు అమలు ప్రకారం మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులు కూడా.నిన్న అనధికారిక లే అవుట్ లో ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ వచ్చిన వారిని వెనక్కి పంపించేశారు.
 
Tags:State Government Check for unofficial lay outs

Natyam ad