State Minister Amarnath Reddy, who met Vice-President of India, Vice-President

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి

Date:10/01/2018

రేణిగుంట ముచ్చట్లు :

భారత ఉపరాష్ట్రపతి, బిజెపి సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నతో కలిసి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని మర్యాదపూర్వకంగా కలిసిశారు. వెంకయ్య నాయుడుకి పుష్పగుఛ్చం అందజేసి స్వాగతం పలికారు.

Tags: State Minister Amarnath Reddy, who met Vice-President of India, Vice-President

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *