పుంగనూరులో విద్యార్థిని ఆత్మహత్య
పుంగనూరు ముచ్చట్లు:
విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం పుంగనూరులో చోటు చేసుకుంది. చనిపోయిన విద్యార్థిని పేరు శ్రావణి 15 తండ్రి పేరు నరసింహులు తల్లి పేరు ఈశ్వరమ్మ. స్కూలుకి వెళ్ళను అని చెప్పడంతో తల్లిదండ్రులు మందలించారని మనస్థాపం చెంది విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Tags: Student commits suicide in Punganur