Successful Individual Medical Practitioners Make 55th Success Event - Kamineni

ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్స్ 55వ ఆవిర్భావ దినాన్ని విజయవంతం చేయండి – కామినేని

Date: 26/12/2017

పుంగనూరు ముచ్చట్లు:

ప్రైవేటు మెడికల్‌ ప్రాక్టీషనర్స్ 55వ ఆవిర్భావ దినాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కామినేని శ్రీనివాసులునాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా యూనిట్‌ సభ్యులతో జరిగే సమావేశానికి జిల్లాలోని ప్రైవేటు మెడికల్స్ ప్రాక్టీషనర్లు తప్పక హాజరుకావాలెనన్నారు. ఈ సందర్భంగా 465 జీవో ప్రకారం గుర్తింపు ఇచ్చి, సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లాలోని సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరౌతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు అమరనాథ్‌, శ్రీనివాసులు, మురళి, ఏపిరెడ్డి, జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags : Successful Individual Medical Practitioners Make 55th Success Event – Kamineni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *