Make a Successful Prediction Survey

స్వచ్ఛ సర్వేక్షణ్‌ను విజయవంతం చేయండి- కమీషనర్‌ వర్మ

Date : 14/12/2017

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ను విజయవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ కోరారు. కొత్తయిండ్లు హైస్కూల్‌లో కౌన్సిలర్‌ శోభారాణి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ శోభారాణిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ వెంకట్రామయ్య, ఐకెపి కో-ఆర్డినేటర్‌ మధుసూధన్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రబాబు, రజక సంఘనాయకుడు చెంగల్రాయులు తదితరులు పాల్గొన్నారు.

PMC
PMC

Tags :Successful of Privilege Survey – Commissioner Verma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *