చిత్తూరులో భార్యభర్తల ఆత్మహత్యాయత్నం..

చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన శివారెడ్డి, పూర్ణిమకు నెలన్నర క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అయితే ఈ రోజు కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. దీనితో మనస్తాపం చెందిన ఇద్దరు గుళికల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తిరుపతి ఆస్పత్రికి తరలించారు.
Tag : Suicide in Chittoor’s wife

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *