Support for the special status of YSRCPP relay for Peddireddy Dwarkanath Reddy

ప్రత్యేక  హోదా   కోసం వైఎస్సాఆర్సీపి రిలే దీక్షలకు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మద్దతు

Date:13/04/2018

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రానికి ప్రత్యేక  హోదా  ఇవ్వాలంటు వైఎస్సాఆర్సీపి ఆధ్వర్యంలో పుంగనూరులో ఆరవ రోజు రిలే దీక్షలు చేపట్టారు. ఈ మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గ కన్వీనర్‌ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి దీక్షల్లో పాల్గొని, సంఘీభావం ప్రకటించారు. దీక్షల్లో పట్టణ వైఎస్సాఆర్సీపి నేతలు ఫకృద్దీన్‌ షరీఫ్‌ , ఆవుల అమరేంద్ర, వెంకటరెడ్డి యాదవ్‌, జయరామిరెడ్డి, నరసింహులు, అమ్ము, ఇబ్రహిం, నయాజ్‌, మనోహర్‌, ఖాదర్‌బాషా, మహబూబ్‌బాషా, రాజేష్‌, సూరి, రెడ్డెప్పరెడ్డి, ఎస్వీటి సోము, పెంచుపల్లి క్రిష్ణ, ఆర్థర్‌పాల్‌, జయక్రిష్ణ ఇందిరా సర్కిల్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హ్గదా కోరుతూ ఎంపిలు రాజీనామాలు చేశారని , కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు రిలే దీక్షలు చేపట్టామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Tags:Support for the special status of YSRCPP relay for Peddireddy Dwarkanath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *