Swami Vivekanamanda Jayanti Celebrations

స్వామి వివేకనంద జయంతి వేడుకలు

Date: 12/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని వివేకనంద యువజన సంఘంచె స్వామి వివేకనంద జయంతి వేడుకలను ఘనంగ నిర్వహించారు. పట్టణ ప్రముఖ వైద్యులు శివ, శరణ్‌ కుమార్‌, కెసిటివి అధినేత ముత్యాలు, బిజెపి నాయకుడు అయుబ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో యువకులు వివేకనందుని చిత్రపటాన్ని ప్రదర్శించారు. ఆయన సేవలను కొనియాడారు . ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు గిరి, ఇంతియాజ్‌, త్రీముర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags: Swami Vivekanamanda Jayanti Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *