రామలింగేశ్వరస్వామిదేవస్థానములో పాలకమండలి ప్రమాణస్వీకారం

విడవలూరు ముచ్చట్లు:
విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం లో పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంజరిగింది, ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులు ఆయల అభివృద్ధి కి పాటుపడాలిఅన్ని దాతల సహాయం తో దేవాలయ అభివృద్ధి కోరకు  కృషి చేయాలి చేసి  ఈ దేవాలయానికి పాలకమండలి మంచి పేరు తీసుకురావాలని తెలియజేసారు, రామతీర్ధం గ్రామములో ఉన్న ఈ దేవాలయానికి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని కోరారు,అదే విధముగా గండవరం   రామతీర్థం..శివాలయాలు చాలా ప్రసిద్దిచెందినవిఅన్ని కోవూరు శ్యాసన సభ్యులు తెలియజేసారు, ఎంపిక అయినా ధర్మ కర్త మండలి ఛైర్మెన్ సభ్యులకు  శుభాకాంక్షలు తెలియజేసారు,ఈ కార్యక్రమంలో  డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు.  ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనీల్ బాబు..బుచ్చి మునిసిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ. జొన్నవాడ ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు,మండల తహసీల్దార్, ఎంపీడీఓ చిరంజీవి ..విడవలూరు జడ్పీటీసీ లక్ష్మయ్య,వైసీపీ మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, రామతీర్థం సర్పంచ్ సుజన .ఎంపీటీసీ రమణమ్మ..
దేవాదాయ ఈ ఓ వెంకటేశ్వర్లు, నాయకులు  ఆలయ సిబంది పాల్గొన్నారు.
 
Tags:Swearing in of the Governing Body at Ramalingeswaraswamy Temple

Natyam ad