పుంగనూరులో సామాజిక వేత్త సయ్యద్ సుహేల్ బాషా ముస్లిం మైనారిటీ లకు పెళ్ళి తోఫా పంపిణి

పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు సామాజిక వేత్త సయ్యద్ సుహేల్ బాషా వారి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణములో ఈ రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఇందులో భాగంగా ముస్లిం మైనారిటీ రెండు కుటుంబాలకు పెళ్ళి తోఫా ఇవ్వడం జరిగింది.ఒకరికి 7000 రూపాయలు, మరియు మరొకరికి మంచము, పరుపు,దిండ్లు అందించడం జరిగింది, కార్యక్రమం సామాజిక వేత్త సయ్యద్ సుహేల్ బాషా గారి సోదరులు ముబారక్, మన్సూర్ చేతుల మీదుగా అందించడం జరిగింది.

దాడులను అరికట్టాలి
Tags: Syed Suhail Basha, a sociologist in Punganur, distributes wedding tofa to Muslim minorities

Natyam ad