ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం-మంత్రి తలసాని
హైదరాబాద్ ముచ్చట్లు:
నాలాల అభివృద్ధి తో వరదముంపు కు శాశ్వత పరిష్కారమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నాడు మంత్రి బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి ఏటా వర్షాకాలంలో నాలా…