విశ్వాశాంతి కోసం 2 కిలోల నువ్వుల నూనె తాగిన ఆదివాసీ మహిళ
అసిఫాబాద్ ముచ్చట్లు:
అసిఫాబాద్ జిల్లా నార్నూర్ ఖాందేవుని సన్నిధిలో విశ్వశాంతి కోరుతూ తొడసం వంశ ఆడపడుచు మడావి ఏత్మా బాయి 2 కిలోల నువ్వుల నూనెను త్రాగింది. ఆదివాసీ తొడసం వంశస్థుల ఖాందేవ్ జాతర ఏటా పుష్య మాస పౌర్ణమి రోజు…