పంజాబ్లో ప్రతిపక్షాలను చీపురుతో ఊడ్చిపారేసిన ఆమ్ఆద్మీ.
హర్యానా ముచ్చట్లు:
పంజాబ్లో ఆమ్ఆద్మీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలను చీపురుతో ఊడ్చిపారేస్తోంది. ప్రతిపక్షాలు ఆప్ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఆప్ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ ముందు నుంచి కూడా పంజాబ్లో ఓ…