కృష్ణాజిల్లా గూడూరు తాసిల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడులు
విజయవాడ ముచ్చట్లు:
గూడూరు తాసిల్దార్ ఆఫీస్ లో డబ్బులు ఇవ్వు పాస్ బుక్ పుచ్చుకో అన్న తరహాలో తాసిల్దార్ ఆఫీస్ కృష్ణాజిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామం శ్రీ దేవి నాంచారమ్మ అమ్మవారి ఆలయం పేరు మీద పట్టాదార్ పాస్ బుక్ టైటిల్ డేట్ ప్రాసెస్…