ఆచార్య డిజాస్టార్ ఎఫెక్ట్..
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆచార్య డిజాస్టర్ తరవాత… అసలు లెక్కలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ సినిమా ఎన్ని నష్టాలు మిగిలిచ్చింది? చివరికి ఆ భారాన్ని ఎవరు మోస్తున్నారు? అనే విషయాలు తేటతెల్లం అవుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్…