వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన..నిరుద్యోగుల పోరాట విజయం.
-నిరుద్యోగ జేఏసి చర్మెన్ నీలా వెంకటేష్.
హైదరాబాద్ ముచ్చట్లు:
ఒకే దఫా 80 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసినందుకు నిరుద్యోగ జేఏసి చర్మెన్ నీలా వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యానగర్ లోని బిసి…