భక్తిశ్రధ్దలతో అమ్మవారికి అభిషేకపూజలు
చౌడేపల్లె ముచ్చట్లు:
కోరిన కోర్కెలు తీర్చుతున్న బోయకొండ అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్దలతో రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. వేకువజామున ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయంను శుధ్దిచేశారు. రాహుకాల సమయంలో సాంప్రదాయరీతిలో అర్చనలు,అభిషేక…