ఏపీ రాజధాని అమరావతే..తేల్చి చెప్పిన కేంద్రం
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
ఏపీ రాజధాని విషయంలో ఇప్పటి వరకు గోడమీద పిల్లి మాదిరిగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం .. తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతేనని.. తేల్చి చెప్పింది. అమరావతే రాష్ట్రానికి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం…