పీయూష్ గోయల్ పై బాబు ఫైర్

Date:14/03/2018 విజయవాడ ముచ్చట్లు: టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. మిత్రపక్షాలకు చెందిన వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వైకాపా ఎంపీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన బాబు,

Read more