శ్రీవారి ఆజ్ఞతోనే అంజనాద్రిలో భూమి పూజ -శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో స్వామివారి ఆశీస్సులు లేకుండా ఏపనీ సాధ్యం కాదని, శ్రీవారి ఆజ్ఞతోనే అంజనాద్రిలో హనుమంతుని జన్మస్థలం అభివృద్ధికి భూమిపూజ చేయగలిగామని విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం పీఠాధిపతులు…