యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘనత..
-37 ఏళ్ల తర్వాత వరుసగా రెండో సారి అధికారంలోకి..
లక్నో ముచ్చట్లు:
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ రికార్డు సృష్టించింది. 37ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి విజయం సాధించింది. 1985 తరువాత తొలిసారిగా బీజేపీ వరుసగా రెండోసారి…