బెంజ్ సర్కిల్ ప్లైఓవర్ పై కారు బీభత్సం..
విజయవాడ ముచ్చట్లు:
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.ఉదయం రోడ్లు ఊడుస్తున్న కార్పొరేషన్ సిబ్బందిపైకి కారు వేగంగా దూసుకుపోయింది. గాయపడినవారిని 108లో…