శ్రీ గురు వైభవోత్సవాలలో పాల్గొన్న ప్రముఖులు..
మంత్రాలయం ముచ్చట్లు:
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వైభవో త్సవాలలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నాలుగో తేదీ ప్రారంభమైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాలు బుధవారం రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలతో ఘనంగా ముగిశాయి. శ్రీ గురు…